#t20worldcup2021
#t20worldcup2021
¡Sorpréndeme!

T20 World Cup 2021 : Teamindia చేసిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది | Ind Vs Pak || Oneindia Telugu

2021-10-20 171 Dailymotion

In Pak, we only focus on one thing and that is the result" - Misbah-Ul-Haq
#t20worldcup2021
#Teamindia
#IndVSPak
#ViratKohli
#Babarazam

2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆడిన పెడల్ స్వీప్ షాట్ తనను ఇప్పటికీ వెంటాడుతుందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ అన్నాడు. భారత్‌తో జరిగిన ఈ మెగా ఫైనల్లో పాక్ విజయానికి 4 బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో సెట్ అయిన మిస్బా ఉండటంతో పాక్ విజయం లాంఛనమేనని అంతా భావించారు. కానీ.. జోగిందర్ శర్మ వేసిన బాల్‌ను మిస్బా పెడల్ స్వీప్ షాట్ ఆడాడు. అది నేరుగా వెళ్లి ఫైన్ లెగ్ ఫీల్డర్‌గా ఉన్న శ్రీశాంత్ చేతిలో పడింది.